
జనవరి 27 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి పట్టణం, కొండాపూర్, కంది మండలాలకు చెందిన 85 సీఎంఆర్ఎఫ్ చెక్కులు వాటి విలువ 2849500 … లబ్దిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.
సీఎంఆర్ఎఫ్ రావడానికి కృషి చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కి లబ్దిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పాండు మండల పార్టీ అధ్యక్షులు విఠల్, మధుసూదన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్. వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.