” యువజనులు వివేకానందుని స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి” ….

Young people should emulate the spirit of Vivekananda
Young people should emulate the spirit of Vivekananda

జనవరి 12 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]స్వామి వివేకానంద జయంతిని పురస్కరించమని… స్థానిక ఐబి లోని విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది.. నేటి యువకులు వివేకానందున ఒక స్ఫూర్తిని తీసుకొని సమాజాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని … పూసల లింగ గౌడ్ తెలంగాణ రీజియన్ రోటరీ క్లబ్ తెలంగాణ రీజియన్ సెక్రెటరీ గారు తెలిపారు… కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు Dr. రాజు గౌడ్, ఏం నాగిరెడ్డి, పాండురంగం .. కార్యదర్శి తదితర సభ్యులు పాల్గొన్నారు