మందకృష్ణ ఆదేశాల మేరకు వాల్పోస్టర్ విడుదల..మందకృష్ణ ఆదేశాల మేరకు వాల్పోస్టర్ విడుదల..

Wall poster released on the orders of Mandakrishna..Wall poster released on the orders of Mandakrishna..
Wall poster released on the orders of Mandakrishna..Wall poster released on the orders of Mandakrishna..

రామయంపేట[ramayampet] ఫిబ్రవరి 3 (సిరి న్యూస్)
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7 తేదీన లక్ష డబ్బులు కార్యక్రమానికి సంబంధించి సోమవారం రామాయంపేటలో వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. రామాయంపేట మరియు మెదక్ జిల్లా వ్యాప్తంగా మాదిగ మాజీ ఉప కులాలు నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామంలో నుండి ప్రతి కుటుంబంలోని డప్పు సంకకు వేసుకొని ప్రతి కుటుంబం నుండి ఒకరు తరలి రావాలి హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. వాల్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో పాతూరి రాజు మాది,గ లద్ద నర్సింహులు మాదిగ, మల్యాల కిషన్ మాదిగ, బొర్ర అనిల్ మాదిగ, ఎర్ర దుర్గం మాదిగ, గంగాపురం సంజు మాదిగ, ఎర్ర నరేష్ మాదిగ, అక్కిరిగారికి రాజు మాదిగ, రమేష్ మాదిగ, చిప్పకు సంపత్ మాదిగ, ఎర్ర రాములు మాదిగ తదితరులు పాల్గొన్నారు.