సంగారెడ్డి స్థానిక ఐబి లో
పాల్గొన్న యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూనవేణు.
జనవరి 11 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.
ఈరోజు వివేకానంద [vivekananda] జన్మదిన వేడుకలు పురస్కరించుకొని యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కున వేణు గోపాలకృష్ణ , నిర్వహించిన వివేకానంద జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సంగారెడ్డి లోని ఐబి ఆవరణలో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పాత బస్టాండ్ దగ్గర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి మొదలుకొని సంగారెడ్డి లోని కొత్త బస్టాండు తర్వాత ఉన్న ఐబి ఆవరణలో ఇట్టి కార్యక్రమం జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాలీలో పాల్గొని ఇట్టి కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది .ఈ కార్యక్రమంలో డాక్టర్ కునా వేణు గోపాలకృష్ణ ,షీల్డ్ బహుకరించి సత్కరించడం జరిగింది.