
జనవరి 30 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
జాతిపిత మహాత్మాగాంధీ 77వర్ధంతి పురస్కరించుకొని
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజిమైదాన్ లోని మహాత్ముని విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు..
ఈకార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర కార్యదర్శులు తోపాజి అనంతకిషన్,, ఆంజనేయులు, ఆత్మకమిటీ చైర్మన్ ప్రభు యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్, పట్టణ అధ్యక్షులు జార్జ్ కంది మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్ మరియు కాంగ్రెస్ నాయకులు నాగరాజు, ఉదయభాస్కర్, శ్రీనివాస్, కసిని రాజు, మహేష్, శ్రీకాంత్ గౌడ్, కుతుబ్, బబ్బు, అన్వర్ బాబా, బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు