దంపతుల ఆత్మహత్య…
అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధి బంధంకొమ్ము లోని శ్రీధం హిల్స్ లో తెల్లవారు జామున సాఫ్ట్ వేర్ దంపతుల ఆత్మహత్య..కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న సందీప్(30), కీర్తి (26) వీరికి 3 సంవత్సరాల ఒక పాప, 14 నెలల ఒక బాబు.ఇద్దరి మధ్య మనస్పర్ధలు వుండడంతో భర్త బయటికి వెళ్లి వచ్చే సరికి భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య. కేస్ నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ఏరియా ఆసుపత్రి తరలించిన పోలీసులు.
పూర్తి వివరాలు తెలియాల్సివుంది.