
జనవరి 26 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, ఏఎంసి ,రాంచందర్ నాయక్, టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి తోపాజి అనంతకిషన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు నాగరాజు వెంకటరాజు సోహైల్ అలీ, అమీర్ బేగ్, ఉదయ్ భాస్కర్ మరియు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.