సిరి న్యూస్ అందోల్[andole]:
అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో ఉన్న 5వార్డ్ లో టిఆర్ఎస్ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు భారీ లోకి దిగుతున్నారు.తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తాడో అని ఇద్దరు వ్యక్తులు పెండ అరవింద్, తుడుం అశోక్ కుమార్ వీరి ఇద్దరిలో కాంగ్రెస్ టికెట్ ఎవరు దక్కించుకుంటారు. అనేది తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ నుండి ఇద్దరు పోటీ పడడం వలన టిఆర్ఎస్ పార్టీకి చెందిన తాల్క లక్ష్మణ్ కూడా సై అంటున్నాడు 5వార్డ్ ప్రజలు మొగ్గుచూపుడం జరుగుతుందేమోనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురిలో 5వార్డ్ కీ సంబంధించిన ప్రజలు ఎవరికి పట్టం కడతారో ఈ మున్సిపల్ ఎలక్షన్ లో వేసి చూడాల్సిందే. సై అంటే సై అనేది కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు పోటీ పడటం వల్లనా మూడో వ్యక్తి BRS పార్టీ చెందిన తాలూకా లక్ష్మణ్ సై అంటున్నాడు, ఈ ముగ్గురిలో అవకాశం ఎవరికి ఇస్తారో. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఈ ముగ్గురిలో ఎవరికి ఓటు వెయ్యాలి అనే ఆలోచన 5వార్డ్ గ్రామ ప్రజలలో మొదలైంది.
ఈ ముగ్గురులో ఎవరికి పట్టం కడతరాని చూడాలి అన్నారు.