
సిరి న్యూస్ కొల్చారం
పండుగ వేళలో ప్రశాంతత వాతావరణం నెలకొల్పాలని. మంచి ఉద్దేశంతో పైతర ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్లు.. యూత్ ఐకాన్ రవితేజ రెడ్డి [Ravi Teja Reddy] అన్నారు. శనివారం నాడు క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు.. క్రీడా ప్రాంగణానికి టి పి సి సి.సుమన్న గారి రవీందర్ రెడ్డి సహకరించగా.. 11 నుండి 14 వరకు క్రీడలు నిర్వహిస్తున్నామని.. నాలుగు జట్లు. తెలపడడం జరుగుతుందని
వీరందరికీ స్పాన్సర్ గా.సమరసింహారెడ్డి. శ్రీనివాస్ రెడ్డి. ఆదాము. మాజీ సర్పంచ్. సహాయ సహకారాలతో.. పైతారా ప్రీమియం లీగ్. నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి బహుమతి గెలిచిన వారికి. 20000 నగదు. ట్రోఫీ. రెండవ జట్టుకు పదివేల రూపాయలు. ట్రూఫీలను అందజేయున్నట్లు. రవితేజ రెడ్డి అన్నారు.. ఆఖరి రోజున 14.నఢు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా గెలిచిన విజేతలకు బహుమతులను ప్రధానం చేయనున్నట్లు తెలిపారు…. ఈ కార్యక్రమంలో. లక్ష్మణ్ గౌడ్. నరేష్ గౌడ్. రణవీర్. తదితరులు పాల్గొన్నారు