జనవరి 28 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
దావోస్ నుండి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చినందుకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్‌రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసిన టీజీఐఐసీ చైర్‌పర్సన్ టి. నిర్మలా జగ్గారెడ్డి … ఫోటోలో పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, మంత్రులు జూపల్లి, సీతక్క,. ఎంపీ అనిల్ కుమార్
Home జిల్లా వార్తలు దావూస్ పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన టీజీ ఎమ్ ఎమ్ ఐ...