తెలంగాణలో మరోసారి ఎన్నికల నగర మోగింది.

telangana-election-city-has-once-again-rang
telangana-election-city-has-once-again-rang

జనవరి ‌ 29 ‌( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangaredy]
రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ
ఒక పట్టభద్ర ల ఎమ్మెల్సీ ( ఎమ్మెల్సీ ఎలక్షన్) నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ ను ( ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్) ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 3న వేటికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి మూడున్న ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఎన్నికలు జరగనున్న జిల్లాలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ మెదక్- అదిలాబాద్- నిజామాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కోసం
రాష్ట్రంలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి.
మూడు స్థానాలకు ( బిజెపి)‌ తన అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. బిఆర్ఎస్ పోటీలో కోసం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.