జనవరి 21 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
ఈ రోజు తెలంగాణ అగ్రికల్చర్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా టేబుల్ క్యాలెండర్ 2025. సంగారెడ్డి జిల్లా, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ. కే. శివ ప్రసాద్ ,సంగారెడ్డి జిల్లా టి ఎన్ జి ఓ అధ్యక్షులు ఎండి జావేద్ అలీ మరియు టి ఎన్ జి ఓ కార్యదర్శి రవి ఆధ్వర్యంలో ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండరు 2025 ఆవిష్కరించటం జరిగింది. వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో టీ జి ఓ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డా,, డి. వైద్యనాథ్, సెక్రటరీ సంతోష్, (టి ఏ ఎం ఎస్ ఏ) మాజీ సెంట్రల్ ఫోరం అధ్యక్షులు ఏ. శ్రీహరి, ఉమ్మడి మెదక్ జిల్లా తాంసా అధ్యక్షులుఎస్. శాంత కుమార్, సెక్రటరీ ఏ. మల్లేశం, అసోసియేట్ అధ్యక్షులు యు. సురేష్, కోశాధికారి నాగేష్, మాజీ తాంసా అధ్యక్షులు కే. కృష్ణ రావు, మాజీ తాంసా కోశాధికారి శ్యాంసుందర్ రావు, టీ. జీ. ఓ మెదక్ జిల్లా అధ్యక్షులు విట్టల్,ఎం. జి శ్రీనివాస్ ప్రసాద్,హరికుమార్ గౌడ్,రాజేందర్ గౌడ్,గోవింద్ ప్రదీప్, నిఖిల్, సుమన్, భరత్, రాజు, రాజు కుమార్,శోభారాణి, రమాదేవి, హారిక, రషీద్,ఇమ్రాన్,ఫాజిల్, సద్దాం,శ్రీకాంత్, మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Home జిల్లా వార్తలు తెలంగాణ అగ్రికల్చర్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘము ఉమ్మడి మెదక్ జిల్లా 2025 క్యాలెండరు ఆవిష్కరణ