కొల్చారం మండల [Kolcharam Mandal]వ్యాప్తంగా సిరి న్యూస్ యువత అన్ని రంగాలలో ముందుకు స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని యువకులుస్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని యువకులు ముందంజలో ఉండాలని. కొల్చారం గ్రామానికి చెందిన భూపాల్ అన్నారు..అన్ని గ్రామాలలో. యువత.. అఖిలపక్షాల నాయకులు ప్రజలు.. ఆదివారం నాడు. స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.. మండల కేంద్రమైన కొల్చారంలో.. సంఘమిత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు.. అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి.. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి స్వామివివేకానంద. మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారని.. ఆయన చేసిన సేవలను కొనియాడారు వివేకానంద బాటలో యువత ముందుకు పోవాలని ఈ సందర్భంగా వక్తలు అన్నారు ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులతో పాటు ప్రజలు.. అఖిలపక్షాల నాయకులు తదితరులు పాల్గొన్నారు