సంగారెడ్డి [sangareddy] :జనవరి 9 ( సిరి న్యూస్ )
స్వామి వివేకానంద [swamy vivekananda] 161 జయంతి పురస్కరించుకొని
తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్, కూన వేణు
ఆధ్వర్యంలో పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి ఐబి వద్ద స్వామి వివేకానంద విగ్రహం వరకు విద్యార్థుల కళాకారుల ఆటపాటలతో రాలే నిర్వహించారు.స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు యువజన సంఘ నాయకులు
వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని నడవాలని డాక్టర్ కూన వేణు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూన వేణు తో పాటు టౌన్ సిఐ రమేష్, రైలు కళాశాల డైరెక్టర్ కృపానిధి, మంద భాస్కర్ రెడ్డి, జగదీశ్వర్, సంయుక్త పాఠశాల ప్రతినిధి, రామకృష్ణ, దివ్యాంగుల సంఘం అధ్యక్షులు, జుబేదా బేగం ఆశన్న గౌడ్, మరియు విద్యార్థులు యువకులు పాల్గొన్నారు.