వెల్దుర్తి : వెల్దుర్తి(Veldurthi) మండలం ధర్మారం గ్రామంలో నిన్న విద్యుత్ షాక్ తో దగ్ధమైన టాంట నవీన్ కుమార్ మరియు ప్రభాకర్ ఇండ్లను పరిశీలించి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకొని వారికి ఆర్థిక సాయం చేసి ఇందిరమ్మ ఇండ్లను ఇప్పిస్తానని వారికి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మారం మాజీ సర్పంచ్ శంకర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి సభ్యులు రమేష్ గౌడ్, వెల్దుర్తి ఎంపీటీసీ మోహన్ రెడ్డి బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.