నర్సాపూర్ జనవరి 12 (సిరి న్యూస్)
గోల్లపల్లి గ్రామంలో శ్రీ కేతకి భ్రమరాంబ మల్లికార్జున స్వామి 11 వార్షికోత్సవాలు నాలుగు రోజుల పాటు జరుగుతాయని అర్చకులు చెప్పారు వార్షికోత్సవాలు సందర్భంగా రెండవ రోజు ఆదివారం అభిషేకాలు గండ జ్యోతి మల్లన్న కళ్యాణం, అగ్ని గుండాలు ,బోనాలు. ఆఖరి రోజు రథోత్సవం ఉంటుంది ప్రజలు పెద్ద సంఖ్య ల స్వామివారిని దర్శించుకున్నారు వాల్దస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి