చేగుంట[chegunta] జనవరి 01,సిరి న్యూస్
చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మెదక్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు,ప్రముఖ సంఘసంస్కర్త అయిత పరంజ్యోతి పాఠశాల విద్యార్థులకు వాలీబాల్ కిట్టు బహూకరించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పరంజ్యోతి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు రఘుపతి, రాజేశ్వర్,సుధాకర్ రెడ్డి, మనోహర్ రావు, చల్లా లక్ష్మణ్, పీటి శారద, అయిత కార్తీక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Home జిల్లా వార్తలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాలీబాల్ కిట్టు బహూకరించిన సంఘసంస్కర్త అయిత పరంజ్యోతి