హరీష్ రావు కేటీఆర్లను మర్యాదపూర్వకంగా కలిసిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Sangareddy MLA Chinta Prabhakar met Harish Rao KTR politely
Sangareddy MLA Chinta Prabhakar met Harish Rao KTR politely

జనవరి 29 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ ,ఆశీస్సులతో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నాయకత్వంలో సదాశివపేట పట్టణ అభివృద్ధికి పాటు పడి ఇటీవల పదవీకాలం ముగించుకున్న సదాశివపేట మున్సిపల్ చైర్ పర్సన్ , వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు హైదరాబాద్ లో హరీష్ రావు, కేటిఆర్ లను మర్యాదపూర్వకంగా కలిశారు…

అనంతరం వారిని శాలువాతో సన్మానం చేసి ధన్యవాదాలు తెలిపారు…

ఈ కార్యక్రమంలో అపర్ణ శివరాజ్ పాటిల్ , మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్ , సాతాని శ్రీశైలం, కంది ఇంద్రమోహన్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, ముబ్బిన్ మొహియోధిన్, పిల్లిగుండ్ల వీరేశం, ఆత్మకూర్ నాగేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.