జనవరి 26 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం నటరాజ్ దీక్షస్తల్ వద్ద జాతీయ పతాకం ఆవిష్కరించిన టీ జె ఏ సి చైర్మన్ వై అశోక్ కుమార్ ఇట్టి కార్యక్రమం లో టి జె ఏ సి కో చైర్మన్ ఎం జి అన్వార్, కుమ్మరి సాయిలు, కెంపుల రాజు, టీ జె ఏ సి కో ఆర్డినేటర్ శ్రీధర్ మహేంద్ర, నాయకులు వెంకటేశ్వర్లు, శిరోమణి,బహుజన నాయకులు సుదర్శన్, విజయ రావు , వేణు గోపాల్,గౌస్, ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు సజ్జద్ ఖాన్, మహేష్ కుమార్, శ్రీకాంత్ పాండురంగం, సాయిరాం వరాల, రాము, మల్లేష్, సాంబ, కార్మికు నాయకులు చంద్ర రెడ్డి, బాబానగర్ శివ తదితరులు పాల్గొన్నారు.