నారాయణాఖేడ్[Narayenkhed ]ఫిబ్రవరి 4 (సిరి న్యూస్)
నియోజికవర్గం మున్సిపల్ పట్టణం లోని అప్పారావు షేట్కార్, మినీ స్టేడియం లో నారాయణాఖేడ్ నైట్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ను యువనాయకులు రాకేష్ షేట్కార్, సాగర్ షేట్కార్, కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి కొద్దీ సేపు క్రికెట్ ఆడి టోర్ని ని ప్రారంభించరు.ముందు టోర్నమెంట్ మొదటి రోజు మొదటి మ్యాచ్ లోకల్ బాయ్స్ vs జగనాథ్ పూర్ టీంలు తలపడగా జగనాథ్ పూర్ టీం విజయం సాధించడం జరిగింది.టోర్నమెంట్ నిర్వాహకులు భూపాల్, పవన్, నొమన్, సాయి చరణ్, సాయి దిగ్వాల్, కు అభినందనలు తెలిపారు.క్రీడాలో గెలుపు ఓటములు సహజం అనీ ఆయన అన్నారు.పెద్ద ఎత్తున యువకులు పాల్గొని మ్యాచ్ తిలకించారు.
Home జిల్లా వార్తలు నారాయణాఖేడ్ నైట్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన రాకేష్ షేట్కార్, సాగర్ షేట్కార్.