శివంపేట్ తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా
శివంపేట్[sivampet] ఫిబ్రవరి 3 (సిరి న్యూస్ )
శివంపేట్ మండల కేంద్రంలోని బౌరంపేట ముత్తమ్మ అనారోగ్యం బాగా లేక మృతి చెందిన విషయం తెలుసుకొని ఆ కుటుంబానికి ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా, వారికి సొంత నిధుల నుండి 5000 వేల రూపాయలు, ఒక నెలకు సరిపడా నిత్య అవసర సరుకులు అందజేశారు
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉపసర్పంచ్ పద్మ వెంకటేష్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ముద్దగళ్ళ లక్ష్మీ నరసయ్య వార్డు సభ్యులు బాసంపల్లి పోచగౌడ్, వంజరి కొండల్, కుంట రాజు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రామా గౌడ్, లస్కరి నర్సింలు, వర్రే శ్రీనివాస్ యాదవ్, కుంట లింగం, ఎర్ర పోచయ్య, పెద్ద కోళ్ల ప్రవీణ్, పెద్దకోళ్ల ప్రశాంత్, పెద్దకోళ్ల పోచయ్య,పెద్ద కోళ్ల నవీన్,పెద్ద కోళ్ల జగదీష్,కుంట మైసయ్యా,తదితరులు పాల్గొన్నారు.