సిరి /న్యూస్/ఫిబ్రవరి 4 మెదక్ రూరల్
మెదక్[medak] మండల పరిధిలోని
1మంబోజిపల్లి.
2మాచవరము
3చిట్యాల
4జనకంపల్లి
5సంగాయిగొడతాండా
6మలగళి గుట్టుతాండా
7పెద్దబాయి’ తాందా.
8పేరూర్.
9రాంపూర్
10.ర్యాలమడుగు
11 కిష్ట్వాపూర్
ఎన్ ఎస్ ఎఫ్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, తండాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
మెదక్ ట్రాన్స్కో ఏడీఈ మోహన్బాబు
మెదక్ మండలంలోని ఎన్ఎస్ఎఫ్ సబ్స్టేషన్లో సమ్మర్ యాక్షన్ పనులు చేయనున్న నేపథ్యంలో ఈ సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలు, తాండాల్లో
బుధవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మెదక్ ట్రాన్స్కో ఏడీఈ మోహన్బాబు, మెదక్ రూరల్ ఏఈ రాజ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బుధవారం 05-02-2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఏడీఈ, ఏఈలు పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయా గ్రామాల ప్రజలు తమకు సహకరించాలని ఏడీఈ మోహన్బాబు, ఏఈ రాజ్కుమార్ కోరారు.