
నారాయణఖేడ్ జనవరి 9 (సిరి న్యూస్)
నారాయణఖేడ్ [narayankhed] పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఈరోజు నారాయణఖేడ్ మండల పరిధిలోని జుకల్ గ్రామ నివాసి శేకర్,కు సిఎంఆర్ రూ. 60.000 చెక్కు మరియు జుకల్, గ్రామ తండా నివాసి రాథోడ్ బీమా కు రూ.13.500 చెక్కును నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, సోదరుడు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వారితోపాటు తాజా మాజీ సర్పంచ్,మల్లికార్జున్ పాటిల్,రవి కుమార్,శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.