భారతీయ యువ పురస్కార్ అవార్డు అందుకున్న పాలడుగు జ్ఞానేశ్వర్.

Paladugu Gnaneshwar received the Bharatiya Yuva Puraskar award.
Paladugu Gnaneshwar received the Bharatiya Yuva Puraskar award.

నారాయణఖేడ్[narayankhed]: ఫిబ్రవరి 5 (సిరి న్యూస్)
నాగలగిద్ద మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన ఎర్త్ లీడర్ పాలడుగు జ్ఞానేశ్వర్,కు కర్ణాటక రాష్ట్రం లో జరుగుతున్న భారత వికాస్- భారతీయ సంస్కృతి ఉత్సవ్- 7 లో భాగంగా జాతీయ కన్వీనర్ మాధవరెడ్డి, సి జి ఆర్ అధినేత్రి లీల లక్ష్మారెడ్డి చేతుల మీదగా భారతీయ యువ పురస్కార్ అవార్డు అందుకోవడం జరిగింది. ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగిందని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ ను శ్రీ బసవరాజ్ పటేల్ గోవింద చార్యులు అభినందించారు.