పాల్గొన్న న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి , బి రమేష్,
ఫిబ్రవరి 4 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి[sangareddy]
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియూ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి, జి.భవాని చంద్ర, అధేశాలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.రమేష్
ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి డి ఎం హెచ్ ఆఫీస్,సంగారెడ్డి నందు న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగినది.ఈ ధీనోత్సవము సందర్భంగ జడ్జి మాట్లాడుతు ,మన రోజు వారి ఆహార అలవాట్లు మరియు పనుల వల్ల క్యాన్సర్ వ్యాధి ప్రభులుతున్నధని కావున ఆరోగ్యం జాగ్రత్త ఉంచుకొని ఆహార అలవాట్లు మార్చుకొని ,రోగాల బారి నుండీ దురంగా ఉండాలనీ తేలిపారు.ఈ క్యాన్సర్ వ్యాధిని ముందుగా టెస్ట్ లు చేసుకొని తెలుసుకోవడం వల్ల చికిత్స చేయించుకోవచ్చు అని ,అవగాహన వల్ల ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చని,
గుర్తించడం , నివారణ మరియు చికిత్సా అనే మూడు మార్గాల ద్వారా ఈ వ్యాధిని జయించ వచ్చునని తేలిపారు.మరియు పని ప్రదేశలా లో మహిళలు లైంగిక వేధింపులకు గురికావొద్దని ,గురిచేస్తే వారికి చట్ట రీత్యా తాగు చర్యలు తీసుకుంటామని తేలిపారు. ఈ ధినోస్తవం సందర్బంగా జడ్జి రమేష్, గాయత్రి దేవి ,ఇంఛార్జి డీఎంహెచ్ఓ డా.శశాంక్, డాక్టర్లు,ఆశా వర్కర్లు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Home జిల్లా వార్తలు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య అధికారి ఆఫీస్ నందు న్యాయ సేవ అవగాహన...