
నారాయణఖేడ్[Narayankhed]: జనవరి 29 (సీరి న్యూస్)
మనుర్ మండల పరిధిలోని బొరాంచ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సంగమేశ్వర దేవస్థానంలో బుధవారం మాఘ అమావాస్య నదీ పుణ్యస్నానాల కార్యక్రమంలో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్లోళ్ల అనుపమ, సంజీవరెడ్డి దంపతులు. అనంతరం స్వామివారికి గంగా హారతి మరియు ప్రత్యేక పూజలు హోమం కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు బోరంచ, గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.