
జనవరి 28 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
ఈ రోజు ఉదయం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆద్వర్యంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ జి టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆకుల ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల కిష్టయ్య మరియు మెదక్ జిల్లా అధ్యక్షులు జింక అశోక్ మరియు ఎస్ జి టి యు నాయకులు కలవడం జరిగింది. వారికి సంఘం డైరీ నీ అందించి మరియు క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. పలు ఉపాధ్యాయ సమస్యలను మరియు ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న వివిధ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. వారు త్వరలో ఉపాధ్యాయ సమస్య ల పై స్పందిస్తూ త్వరలో సిఎం ,నీ కలిసి మీ సమస్యలను వివరిస్తానని ఎమ్మెల్సీ ఓటు హక్కు కొరకు ఎల్లవేళలా మీ వెంట ఉంటానని వారు హామి ఇవ్వడం జరిగింది.