3నెలల నుంచి జీతాలు లేవు మున్సిపల్ కార్మికుల ఆందోళన.

municipal-workers-are-worried-about-no-salaries-since-3-months
municipal-workers-are-worried-about-no-salaries-since-3-months

సిరి న్యూస్ అందోల్[andole] :
అందోల్ జోగిపేట మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులు మూడు నెలల నుంచి ఇప్పటివరకు జీతాలు లేక అల్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీకే జీతాలు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఇప్పుడు వేయడం లేదని ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ కార్మికులు చాలా తక్కువ జీతాలతో జీవనం కొనసాగించడం చాలా దారుణంగా ఉందన్నారు, తక్కువ జీతాలైన టైంకు అందక వాళ్లు అప్పుల బాధకు గురవుతున్నారని తెలియజేస్తున్నారు.
మమ్మల్ని అర్థం చేసుకొని మాకు టైం కీ జీతాలు వస్తే బాగుంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేల కాగానే మాకు చిట్టీలు, emi, లు చాలా చాలా కట్టాలి స్కూల్ ఫిజ్ ఎన్నో ఇబ్బందులు జీతాలు రాక పడుతున్నామని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.