సిరి న్యూస్ అందోల్ [andole]:
అందోల్ గణతంత్ర వేడుకలను మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ పతాక ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ హాజరయ్యారు, కమిటీ చైర్మన్ స్కూల్ విద్యార్థులు,అంటే మన దేశము మనకు మనం సార్వభౌమాధికారము కలిగిన దేశముగా ప్రకటించుకున్న రోజు. అంటె మన దేశంపై ఎవరికి అధికారం లేదు ఎవరి ఆధీనంలో మనదేశం లేదు అని ప్రకటించడం. ఒక చట్టం తయారు చేసుకుని దాని ఆధారంగా పరిపాలించుకునే దేశముగా అవతరించిన రోజు. మాజీ కౌన్సిలర్ ప్రదీప్ గౌడ్ మాట్లాడుతూ దేశ ప్రజల అందరికీ సమానత్వం స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం సౌబ్రాతృత్వం లౌకికత్వం ప్రకటించుకున్నటు అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, BRS పార్టీ కౌన్సిలర్స్ గ్రామ ప్రజలు, స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, స్కూల్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.
Home జిల్లా వార్తలు గణతంత్ర దినోత్సవ కార్యక్రమం లో పతాక ఆవిష్కరణ చేసిన మున్సిపల్ వైస్ చెర్మన్ ప్రవీణ్ కుమార్.