నారాయణఖేడ్[Narayankhed]జనవరి 12 (సిరి న్యూస్)
నారాయణఖేడ్ పట్టణంలోని దివంగత మాజీ ఎమ్మెల్యే (స్వాతంత్ర సమరయోధులు) శివరావు షేట్కార్ నివాసంలో ఆదివారం ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ కార్యకర్త మధ్య కెక్ కాట్ చేసిన జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమర్ షేట్కార్, ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ
మహిళా సాధికారత పట్ల ప్రియాంక గాంధీ అచంచలమైన అంకితభావం మెరుగైన భారతదేశం కోసం పనిచేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు శంకరయ్య స్వామి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షేట్కార్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ షెట్, నారాయణాఖేడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహిర్ అలీ, బీసీ సెల్ అధ్యక్షులు సాయిలు పటేల్, ఎస్సీ సెల్ అధ్యక్షులు సాయిలు, ఎస్టీ సెల్ అధ్యక్షులు నెహ్రు నాయక్, మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, నర్సింలు, హన్మడ్లు, రాజేష్,నాగల్గిద్ద మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాణిక్ రావు పటేల్,మనూర్ మండల్ అధ్యక్షులు సుభాష్ పటేల్,మాజీ ఎంపీటీసీ మారుతీ నాయక్, నారాయణ రెడ్డి,నాగల్గిద్దా మండల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంతోష్ పటేల్, విజయ్ స్వామి, జ్ఞానేశ్వర్, మూఢ శ్రీను, కొండల్ రెడ్డి,శేఖర్ షెట్,సంగప్ప, నారాయణ, సర్దార్ నాయక్,యూనుస్, పండరి పటేల్, సంతోష్, హావప్ప, సంజయ్ రామ్,అనిల్ తదితరులు కలరు.