సిరి న్యూస్ అందోల్[andole] :
జోగిపేటలో లాయర్ గా పనిచేస్తున్న మైనార్టీ నాయకుడు షంషీర్ అలీకి మైనార్టీ తరఫున ఏజీపీ పోస్ట్ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇచ్చాడు,
మైనార్టీ వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దామోదర్ రాజనర్సింహ తెలియజేసి అన్ని విధాల సలహా సహకారాలు తీసుకొని మైనార్టీ వాళ్లందరికీ న్యాయం చేస్తానని షంషీర్ అలీ అన్నారు. నా పైన నమ్మకం ఉంచిన దామోదర్ రాజనర్సింహ గారికి షంషేర్ అలీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మరియు మైనార్టీ నాయకులు షంషీర్ అలికి కలిసి శాలువా తో సన్మానించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు చోటు ఖాన్, బాబా, జి షాన్, అయూబ్, తదితరులు పాల్గొన్నారు.
Home జిల్లా వార్తలు మైనార్టీ ఏజీపీ పోస్ట్ లాయర్ షంషీర్ అలీకీ కట్టబెట్టిన మంత్రి దామోదర్ రాజనర్సింహ.