ఫిబ్రవరి 7న జరిగే వెయ్యి గొంతులు లక్ష డప్పుల మహా ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు జరుగుతున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా మరియు మెదక్ జిల్లా సంయుక్త సమావేశంకు
ఈనెల 25న సిద్దిపేటజిల్లా వాయేల గార్డెన్ లో జరిగే
వెయ్యి గొంతులు లక్ష డప్పుల సన్నాహక సమావేశానికి
గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు
కావున మెదక్ జిల్లాలోని మాదిగ, మాదిగ ఉపకులాల కార్యకర్తలు నాయకులు వర్గీకరణకు మద్దతుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నా.
అర్కెల ప్రవీణ్ కుమార్ (MRPS ఉపాధ్యక్షులు – మెదక్ జిల్లా)