జోగిపేట లో మహాత్మ గాంధీ వర్ధంతి.

Mahatma Gandhi's death anniversary in Jogipet.
Mahatma Gandhi's death anniversary in Jogipet.

సిరి న్యూస్ అందోల్[andole] :
జోగిపేట లో క్లాక్ టవర్ దగ్గర మహాత్మ గాంధీ విగ్రహ హానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన 1వార్డ్ మాజీ కౌన్సిలర్ డకూరి శివశంకర్.అహింసావాదంతో ఎంతటి కఠిన లక్ష్యానైన్నా ఛేదించవచ్చని నిరూపించి. వలసవాదుల చెరనుండి అఖండ భారతావనికి విముక్తి కలిగించి. ప్రపంచానికి నూతన పోరాట ఒరవడిని నేర్పిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ 1వార్డ్ మాజీ కౌన్సిలర్ డకూరి శివశంకర్.