సిరి న్యూస్ అందోల్[andole] :
అందోల్ – జోగిపేట మున్సిపల్ పరిధిలో లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మహాత్మ గాంధీ వర్ధంతి ఆఫీస్ లో ఫొటోకీ పూలమాల వేసి నివాళులు అర్పించరు.అహింసావాదంతో ఎంతటి కఠిన లక్ష్యానైన్నా ఛేదించవచ్చని నిరూపించి. వలసవాదుల చెరనుండి అఖండ భారతావనికి విముక్తి కలిగించి. ప్రపంచానికి నూతన పోరాట ఒరవడిని నేర్పిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి
సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమం లో గోహార్ అలీ,మధు,అనిల్, అక్బర్,అబ్బాస్ అలీ,ఫాజిల్, సైలని,చోటుఖాన్,రాజు, తదితరులు పాల్గొన్నారు.