సింగూర్ ప్రాజెక్ట్ హరిత రెస్టారెంట్ లో ప్రేమజంట ఆత్మహత్య

Love couple suicide in Singur project Harita restaurant
Love couple suicide in Singur project Harita restaurant

సంగారెడ్డి జిల్లా
మునిపల్లి, జనవరి 10: మునిపల్లి మండలం బూస రెడ్డి పల్లి శివారులో సింగూరు ప్రాజెక్టు కట్ట పక్కన ఉన్న హరిత రెస్టారెంట్లు ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, హోటల్ నిర్వాహకుల కథనం ప్రకారం గురువారం సాయంత్రం హరిత రెస్టారెంట్లు రూము అద్దెకు తీసుకుని ఓ ప్రేమ జంట ఉన్నారు. హోటల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట వివరాలు తెలియవలసి ఉంది. పోలీసులు ఈ మేరకు వివరాలు సేకరిస్తున్నారు.