నారాయణఖేడ్ జనవరి 12 (సిరి న్యూస్)
నారాయణఖేడ్ [narayankhed]పట్టణంలో ఎమ్మెల్యే నివాసంలో ఈరోజు ప్రభుత్వ గురుకులాలలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్,నారాయణఖేడ్ గురుకుల ప్రధానోపాధ్యాయులు లింగా రెడ్డి, నల్ల వాగు ప్రధాన, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Home జిల్లా వార్తలు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పోస్టర్ ను ఆవిష్కరించిన “ఖేడ్” ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి.