ఏడుపాయల దుర్గ మాతను దర్శించుకున్న ఖేడ్, ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి.

Khed MLA Patholla Sanjeeva Reddy who visited Durga Mata of Edupayala
Khed MLA Patholla Sanjeeva Reddy who visited Durga Mata of Edupayala

నారాయణఖేడ్[narayankhed]; ఫిబ్రవరి 2 (సిరి న్యూస్)
మెదక్ నియోజకవర్గంలోని ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గ భవాని మాత ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.ఎమ్మెల్యే తో పాటు మాజీ ఎంపీపీ, జీవుల నాయక్, రామ్ రెడ్డి, తదితరులు దర్శించుకున్నారు.