చేగుంట జనవరి 13 సిరి న్యూస్ః
మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రం లోచేగుంట ఎస్సై శ్రీ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తేజ న్యూస్ ఛానల్ 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది, అనంతరం వారు మాట్లాడుతూ నిరంతర వార్త పక్రియలు దూసుకొని వెళ్తున్న తేజ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి తేజ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అభిమానులకు నూతన సంవత్సర,సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారుఈ కార్యక్రమంలో, చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, తేజ న్యూస్ రిపోర్టర్ స్టాలిన్ నర్సింలు, అయిత పరంజ్యోతి, అయిత రఘు రాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, పుట్ట మహేష్, తదితరులు పాల్గొన్నారు.