జిన్నారం జనవరి 09(సిరి న్యూస్)
జిన్నారం మండల బిజెపి అధ్యక్షుడు బరిలో ఇద్దరు
1.జిన్నారం [Jinnaram] మండలం సోలక్ పల్లి [solakpally] గ్రామ నాయకుడు జగన్ రెడ్డి బిజెపి మండల అధ్యక్షులుగా పార్టీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తూ గతంలో జరిగిన ఎంపీ ఎలక్షన్లలో మండలం నుండి ఎక్కువ మెజార్టీ రావడానికి కృషి చేశారు. గత ఐదు సంవత్సరాల నుండి బిజెపిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.యువతను ఆకర్షించే విధంగా మాట్లాడడం,
మళ్ళీ బిజెపి మండల అధ్యక్షులుగా నాకే దాదాపుగా ఖరారు అయిందని ధీమా వ్యక్తం చేశారు
జిన్నారం గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుడిగా మండల దళిత యూమోర్చ అధ్యక్షుడు పూడూరి సుధాకర్ గత పది సంవత్సరాలుగా పార్టీలో అహర్నిశలు కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి కష్టపడుతూ బిజెపి నాయకులతో కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ పార్టీ పెద్దలు మండల అధ్యక్షుడు పార్టీ కి ఎన్నో సేవలు చేశానని మండల అధ్యక్షుడు పదవి నాకే ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు