సిరి న్యూస్ అందోల్[andole] :
అందోల్ -జోగిపేట మున్సిపల్ పరిధిలో 10వార్డ్ కౌన్సిలర్ పెట్లోళ్ల రేఖ ప్రవీణ్ స్వగృహములను ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ ఘనంగా జరిపించారు. తమ వార్డ్లోని ఎంతో అభివృద్ధి పనులు చేశారనివార్డ్ ప్రజలు అన్నారు. రేఖా ప్రవీణ్ మాట్లాడుతూ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్య నరసింహ సహకారంతో ఇంకో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తానని రేఖా ప్రవీణ్ భీమా ధీమా వ్యర్థం చేశారు.