మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహణ
కొల్చారం, జనవరి 7 సిరి న్యూస్
కూల్చారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నాడుఆశా డే కార్యక్రమంలో భాగంగా. మహిళలకు చట్టాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.మహిళా శిశు సంక్షేమ శాఖ మెదక్ ఆధ్వర్యంలో మహిళా సాధికారిక కేంద్రం,మిషన్ శక్తి, జెండర్ స్పెషలిస్ట్ నాగమణి, మాట్లాడుతూ వర్క్ ప్లస్ అరేంజ్మెంట్, వరకట్న వేధింపులు లైంగిక వేధింపులు చైల్డ్ మ్యారేజ్ గురించి ఆశ మహిళలకు వివరించారు. మరియు పోక్స్ యాక్ట్ గురించి. వివరిచ్చారు అత్యవసర సమయంలో పోలీస్ వివిధ శాఖల అధికారుల. ఫ్రీ నెంబర్స్181,1098,100 అత్యవసరంలో ఉపయోగించుకోవాలని, సేఫ్ టచ్, అన్‌సేఫ్ టచ్ గురించి, అలాగే ప్రాథమిక వైద్య అధికారి.రమేష్ నాయక్ మాట్లాడుతూ .సైబర్ క్రైమ్ గురించి, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ , తెలిపారుఈ కార్యక్రమం లో పాల్గొన్నారు మహిళా సాధికారత టీమ్ జెండర్ స్పెషలిస్ట్ నాగమణి, & ఫైనాన్షియల్ లెటర్స్ రమేష్ మరియు డా. రమేశ్ , డా. సారిక ఎంఎల్‌హెచ్‌పీ, మదన్మోహన్ ఎం పి హెచ్ ఈ ఓ,ఏసు మని పిహెచ్ఎన్ , మార్త సూపర్వైజర్ ,, ప్రియాంక గ్లోరీ ఎంఎల్‌హెచ్‌పీ ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.