ఝరాసంగం [Jharasangam] జనవరి 8 (సిరి న్యూస్)
పోగొట్టుకున్న ఫోన్ ను బాధితుడికి వారం రోజుల్లోనే అప్పగించి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు మండల పరిధిలోని మాచ్నూర్ [Machnoor] గ్రామానికి చెందిన శెట్కర్ మాణిక్ మాచ్నూర్ గ్రామంలో తన పోన్ పోగొట్టుకున్నాడు.పోలీసులు సీఈఐఆర్ యాప్ ను ఉపయోగించి సెల్ ఫోన్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ [cell phone] ను ఎస్.ఐ టి.నరేష్ బుధవారం బాధితునికి అందజేశారు.పోలీసులకు శెట్కర్ మాణిక్ కృతజ్ఞతలు తెలిపారు.