ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Grand Republic Day celebrations
Grand Republic Day celebrations

పెద్ద శంకరంపేట[pedda shankarapeta], (సిరి న్యూస్):
పెద్ద శంకరంపేట మండల పరిధి లోని ఆయా గ్రామాల్లో ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ గ్రేసీ బాయ్, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో రఫీక్ ఉన్నిసా, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వెంకట రాములు, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శంకర్, ఎం ఆర్ సి వద్ద మండల విద్యాధికారి వెంకటేశం, కుల సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు.