ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

grand-republic-day-celebrations-2
grand-republic-day-celebrations-2

మెదక్ జిల్లా[medak](సిరి న్యూస్):
మెదక్ జిల్లా చేగుంట మండల పరిధి లోని ఆయా గ్రామాల్లో ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ సత్యనారాయణ,ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో చిన్న రెడ్డి,గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రాధా,పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శ్రీ చైతన్య రెడ్డి,ఎం ఆర్ సి వద్ద మండల విద్యాధికారి , కుల సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు.అనంతరం చందాయి పేట్ ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థులు చేసిన నాటిక సన్నివేశం ప్రజలకు ఎంతోగాను అక్కటుకున్నాహి