కొల్చారం,[Kulcharam]జనవరి 22 సిరి న్యూస్ః
కొల్చారం మండల పరిధిలోని నాయిని జలాల్పూర్ లో బుధవారం గ్రామసభ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన లబ్ధిదారుల పేర్లు లిస్టు చదవడం జరిగింది. గ్రామసభలో ఎఫ్ ఏ సత్యనారాయణ, పంచాయతీ సెక్రెటరీ మౌనిక, ఏపీఓ మహిపాల్‌రెడ్డి, కొప్పుల యేసు రాజు ,కొల్చారం మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మయ్య , వెంకట్ నర్సింహులు, దాసు నర్సింలు, దాసు కిషన్ పాల్గొన్నారు