విజయ డైరీ లో గోల్ మాల్…

Goal Mall in Vijaya Diary...
Goal Mall in Vijaya Diary...

మెదక్ జిల్లా [medak]జనవరి 21 సిరి న్యూస్
24 లక్షలు పోయినా ఎక్కడ కేసు లేదు… ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం… ఇంత జరిగినా ఎక్కడ కేసు లేదు… గుట్టు చప్పుడు కాకుండా దొంగ నుండి రికవరీ చేసే ప్రయత్నం లో మేనేజర్..
పోయిన 24 లక్షలు అక్రమ సొమ్ము కాబట్టే ఈవిషయంలో కేసు పెట్టలేదని స్థానికులు భవిస్తున్నారు.
దొంగ దొంగలించిన విషయాన్ని నిర్భయంగా ఒప్పుకున్న కేసు పెట్టేందుకు మేనేజర్ ముందుకు రాకపోవడంలో ఆంతర్యం ఏంటి…24 లక్షలు దొంగలించిన చీమ కుట్టినట్లు లేకుండా తన పని తను చేసుకుంటున్న విజయ డైరీ మేనేజర్, డైరీ లో అక్రమంగా సంపాదించిన సొమ్ము కాబట్టే ఎక్కడ కేసు పెడితే పోలీసులకు ఇంత డబ్బు తన దగ్గర ఎక్కడ నుండి వచ్చిందనే అనుమానాలు వ్యక్తం అవుతాయనే నిరాకరించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.విజయ డైరీ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కరణ్ ఉద్యోగం అతని తమ్ముడు మైనర్ బాలుడిని దుర్గ ప్రసాద్ ను ఉద్యోగంలో నియమించారు,దుర్గ ప్రసాద్, శేఖర్, గణేష్, రవి విడతల వారీగా 24 లక్షలు సొమ్ము ను దొంగలించి జల్సాలు చేసుకోవడం జరిగింది. వాళ్లు దొంగలించిన డబ్బు అంత కూడా అక్రమంగా సంపాదించింది కావడంతోనే కేసు పెట్టడం లేదనేది అందరూ భావిస్తున్నారు.