ప్రాథమిక పాఠశాలకు ఎల్ఈడి టీవీ బహుకరణ

Gift of LED TV to primary school
Gift of LED TV to primary school

శివంపేట్ తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా
శివంపేట్[shivampet] ఫిబ్రవరి 4 (సిరి న్యూస్ )
శివంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో పేద విద్యార్థిని విద్యార్థులకు సాంకేతిక విద్యను ప్రసార మధ్యమం ద్వారా విద్యార్థులకు ఉన్నంత విద్య సులువుగా అర్థమవుటకు ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా తన సొంత నిధులనుండి 30,000వేల రూపాయల విలువచేసే ఎల్ఈడి టీవీ బహుకరించారు ఈ *కార్యక్రమంలో వెంకటేష్, ముద్దగాల లక్ష్మీ నరసయ్య, రామా గౌడ్ , వంజరి కొండల్, పోచ గౌడ్, ముయ్యడి సింహం, కమలయ్యగారి లక్ష్మీనారాయణ పంబల సంతు, కొవ్వూరి వెంకటేష్, వరుగంటి రమేష్ గుప్తా, దొడ్ల అశోక్, బాసంపల్లి కృష్ణ, ఒరేయ్ శ్రీనివాస్ యాదవ్, గొడ్డస్వామి, పంబాల భూమేష్, బాసంపల్లి సుదర్శన్ గౌడ్, త్రినేష్ గౌడ్ వజ్జ హరీష్ ముద్దగల శ్రీనివాస్ పత్రాల రాజు గౌడ్,రేవంత్ పంభాల అజయ్ రవి నాయక్ కొండల్ శోభన్, బాబు బొడ్డు సురేష్, బలరాం అంజి కుంట లింగం పెద్దకోళ్ల ప్రశాంత్, ప్రవీణ్,ముద్దగల్ అంజ్య, ముద్దగల్ యాద్య,బానూరి నాగరాజు గౌడ్ పి ఎం జి తదితరులు పాల్గొన్నారు