సిరి న్యూస్ మెదక్ ప్రతినిధి ఆర్ రవీందర్ సోమవారం 13
మెదక్ జిల్లా ప్రజలకు,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలన్నారు. సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. పిల్లలు గాలిపటాలు ఎగురవేసి సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.