అరవింద్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయం

రూ.15వేలు కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేసిన‌ టిజిటిఏ & టిజిఆర్ఏఎస్ రెవెన్యూ సంఘం

సంగారెడ్డి :సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జూనియర్ సహాయకులు ఎం.అరవింద్ కుమార్ ఆకస్మిక మృతిచెందారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు టీజీటీఏ & టిజిఆర్ఎస్ఎం, సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మర్రి ప్రదీప్ , జిల్లా ఉపాధ్యక్షలు చంద్ర ప్రకాష్ పాల్గొన్నారు. టి జిటిఏ & టిజిఆర్ఎస్సి అసోసియేషన్ కు ధన్యవాదములు తెలిపారు.