ఆర్టీసీ బస్సు నడకపై ప్రయాణికుల ఫిర్యాదు
సంగారెడ్డి జిల్లా[Sangareddy], గుమ్మడిదల[Gummadidala] మండలం, బొంతపల్లి[Bontapalli] గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు నడకపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సు నడుస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా డ్రైవర్ ప్రవర్తన వల్ల కొన్ని ప్రమాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక వృద్ధురాలు మహంకాళి భారతి 55 వయసు గల (మహిళ) బస్సు నుంచి ఫుట్ బోర్డు నుండి దిగగానే డ్రైవర్ రఫ్ గా కొట్టడంతో ఎనుక టైరు బస్సు ఆమె కుడి కాలు పై నుండి వెళ్లి కాలు నొజ్జనుజ అవడం జరిగింది గుమ్మడిదల పోలీసులు ఘటన స్థలానికి వచ్చి హాస్పిటల్ కి తరలించారు సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ కి తరలించడం జరిగింది మీదుగా వెళ్లడంతో తీవ్రమైన గాయాలు జరిగాయి.
బస్సు నెంబర్ వచ్చేసి టీఎస్ 15 UB0475 మెదక్ డిపో బస్సును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న రు.